𝐉𝐀𝐆 𝐆𝐑𝐀𝐍𝐃 𝐁𝐈𝐁𝐋𝐄 𝐐𝐔𝐈𝐙 -1 | మత్తయి సువార్త మొత్తము నుండి క్విజ్ | Grand Bible Quiz on MATTHEW |
Автор: Jesus-Almighty God Bible Quiz
Загружено: 2022-01-19
Просмотров: 15072
Описание:
జీసస్-ఆల్మైటీ గాడ్' పరిచర్య
🏆📖 గ్రాండ్ బైబిల్ క్విజ్ 1️⃣📖🏆 గూగుల్ లో వ్రాయుటకై క్రింది లింక్ క్లిక్ చేయండి
🔗https://bit.ly/3KrrVV8
ఆల్ ది బెస్ట్🤝🏼
క్విజ్ సూచనలు
🪢 ఈ బైబిల్ క్విజ్ లో 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 5 మార్కులు. మొత్తంగా 100 మార్కులు కేటాయించటమైనది.
🪢 లింక్ మీద క్లిక్ చేసి మీ పేరు, ఊరు, వాట్సప్ నెంబర్ తో పాటు జవాబులు ఎంటర్ చేయవలెను. మీ జవాబులు Submit చేయుటకు మునుపు ఈ వివరాలు అన్నీ సరిగా ఎంటర్ చేసారో లేదో సరిచూసుకోగలరు.
🪢 జవాబులు ఎంచుకోవడం పూర్తి ఆయన తరువాత Submit అనే బటన్ మీద తప్పనిసరిగా క్లిక్ చేయవలెను. లేనిచో మీ జవాబులు రికార్డ్ అవ్వవు.
🪢 ఆఖరులో 'View Score' మీద క్లిక్ చేస్తే మీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: