Anandamutho aradinthun atmatho|Telugu hebron zion songs|song no 195| Telugu Christian Worship songs|
Автор: K.MANOHAR RAO(God's Servant)
Загружено: 2020-05-05
Просмотров: 22648
Описание:
Live singing at BETHANY
Singing : Bro Timothy
: Bro Jacob
Keys : Jacob Manohar
Please Subscribe our Channel for more songs & Messages
Zion song no 195
పల్లవి: ఆనందముతో - ఆరాధింతున్
ఆత్మతోను - సత్యముతో
అనుపల్లవి: రక్షణ పాత్ర నేనెత్తుకొని
స్తుతులు నర్పింతును
హర్షించి పొగడి పూజింతును
యేసుని నామమును
1. పాపినైన నన్ను రక్షింపను
సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను
మృత్యుంజయుడై లేచెను
2. మరణపుటురులలో నేనుండగా
నరరూపియై నా కడ కేతెంచెను
పరలోక జీవం నాకివ్వను
మరణపు ముల్లు విరచెను
3. శత్రుని ఉరి నుండి విడిపింపను
శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను
క్రీస్తునందు నను దాచెను
4. పరలోక పౌరసత్వం నా కివ్వను
పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను
తన ప్రాణమర్పించెను
5. శోధన వేదన బాధలెన్నో
ఈ లోక యాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను
అర్పించుకొందు నీకు
అంగీకరించు - నా జీవితమును
నీ కొరకే ప్రభువా
హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ
ఆమెన్ - హల్లెలూయ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: