బలరామకృష్ణులలో సుభద్ర ఎవరి సొంత చెల్లెలు? Whose Sister is Subhadra? Krishna or Balarama? | RajanPTSK
Автор: Ajagava
Загружено: 2025-03-06
Просмотров: 8873
Описание:
దేవకి, రోహిణిలలో సుభద్ర ఎవరి కుమార్తె?
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మనందరికీ బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ అన్నదమ్ములని తెలుసు. సుభద్రాదేవి వారికి చెల్లెలని కూడా తెలుసు. అయితే ఈ సుభద్ర వసుదేవుడి పెద్ద భార్య, బలరాముడి తల్లి అయిన రోహిణికి జన్మించిందా, లేక మరో భార్య, శ్రీకృష్ణుని తల్లీ అయిన దేవకికి జన్మించిందా అన్న విషయం మీద చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ భాగంలో మనం వ్యాస భాగవతం, మహాభారతం, హరివంశ పురాణం ప్రకారం సుభద్ర ఎవరి కుమార్తెనో చెప్పుకుందాం. ముందుగా దేవకీ, వసుదేవుల వంశాల గురించీ, బలరామకృష్ణుల పుట్టుకల గురించి కూడా సంక్షిప్తంగా చెప్పుకుని ఆపై సుభద్రాదేవి గురించి చెప్పుకుందాం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: