సనాతనధర్మం అంటే ఏమిటి? | Understanding Sanatana Dharma: The Eternal Path | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2024-09-27
Просмотров: 36168
Описание:
Sanatana Dharma Explained: The Roots of Indian Spirituality
ఈమధ్యకాలంలో మనం సనాతన ధర్మం అనే మాటను ఎక్కువగా వింటున్నాం. కొందరేమో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం అంటారు.. ఇంకొందరేమో సనాతన ధర్మాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించివేస్తామంటారు. అసలు సనాతనధర్మం అంటే ఏమిటి? ఆ ధర్మం ఏ మతం వాళ్ళు పాటించాలి. అసలు ఎందుకు పాటించాలి. కొందరు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు ఈ సనాతన ధర్మంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? సనాతనధర్మానికి మంచి చేస్తున్నామన్న పేరుతో వందలయేళ్ళ క్రితమే దానిని నాశనం చేయాలని ప్రయత్నించినవాళ్ళెవ్వరు? మొదలైన విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ వీడియో చేయడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. మనందరికీ కూడా మన మతాన్ని, ధర్మాన్ని అవహేళన చేసేవారిని చూస్తే చెప్పలేనంత కోపం వచ్చేస్తుంటుంది. కానీ అవతలివాళ్ళు బాగా వాదించగలిగేవాళ్ళు, తిమ్మని బమ్మి చేసి మాట్లాడే వాళ్ళూ అయితే, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కొందరు నీళ్ళు నములుతూ ఉంటారు. సనాతనధర్మం గురించి కనీస అవగాహనైనా ఉంటే అటువంటి వాదనలను తిప్పికొట్టవచ్చు. నిజానికి సనాతన ధర్మం అంటే అర్థం తెలియనంత మాత్రాన ఎవరూ ఈ ధర్మానికి చెందినవారు కాకుండాపోరు. మన జీవనవిధానంలోనే ఆ ధర్మం అంతర్లీనంగా ఉంది. కానీ మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడేవారికి సమాధానం చెప్పడానికి మీకు ప్రామాణికమైన విషయాల గురించి కొంతైన అవగాహన ఉండుండాలి. అందుకోసమే ఈ వీడియో.
The Essence of Sanatana Dharma: Exploring the Eternal Truth
#sanatanadharma #సనాతనధర్మం #ancientindia
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: