బత్తాయి, నిమ్మ హస్త బహార్ (గైరంగం) పూత తెప్పించే విధానం - By Dr. RSS
Автор: KAP Organic Fertilizers
Загружено: 2023-09-25
Просмотров: 46952
Описание:
KAP Associates వారి, సేంద్రీయ ఎరువులు మార్కెట్లో ఇప్పుడు అతి తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఈ ఎరువు లో N,P,K వంటి పోషకవిలువలు FCO వారి ప్రమాణాలకు అనుగుణంగా, అత్యధికంగా కలిగి వున్నాయి. Call Srinivas: 9959171939
KAP సేంద్రీయ ఎరువుల ప్రయోజనాలు :
స్థూల పోషకాలుతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకి అందుతాయి.
రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.
మొక్కకి తెగుళ్లు తట్టుకొనే శక్తి పెరుగుతుంది.
పంటకి నీరు ఆదా అవుతుంది.
మట్టి కోత తక్కువగా ఉంటుంది.
సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది, తద్వారా, భూమి సేంద్రీయ కార్బన్‌ను పొందుతుంది.
Note: This Video belongs to Dr. RSS (98497 15564), President - FRS, Pulivendula.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: