⚜️Goda Devi Saree🙏 ll Dhanurmasam ll గోదాదేవికి ఒడి బియ్యం మరియు సరే పెట్టడం SVSD BPL
Автор: SVSD BPL
Загружено: 2026-01-09
Просмотров: 162
Описание:
ధనుర్మాసం సందర్భంగా మొట్టమొదటిసారి బెల్లంపల్లిలో రంగ రంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సుభాష్ నగర్ బెల్లంపల్లిలో శ్రీ వైష్ణవ సంఘం మంచిర్యాల జిల్లా వారు శ్రీ గోదాదేవి అమ్మవారికి సారే మరియు ఒడిబియ్యం సమర్పించడం జరిగింది. చిమిరాల దామోదర్ గారు మరియు సేనాపతి రామకృష్ణ మంజుల రాణి గారి దంపతులతో మరియు ఇతర మహిళా మనలతో గోదా రంగనాయక స్వామి వారికి సారే సమర్పించడం కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగినది. జనవరి 14 బుధవారం భోగి రోజున శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగ రంగ వైభవంగా జరగనున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కల్యాణం తిలకించి శ్రీ గోదారంగ నాయక స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము. మరిన్ని వివరములకు ఆలయ అర్చకులను లేదా ఆలయ చైర్మన్ సంప్రదించగలరు.ఆహ్వానించువారు SVT_YOUTH_BPL
#trending #bellampalli
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: