నేనెందుకని - Nenendukani ॥ Hosanna Ministries Live Song Pas.RAMESH anna & Pas.ABRAHAM anna
Автор: HOSANNA MINISTRIES OFFICIAL
Загружено: 2025-11-27
Просмотров: 16275
Описание:
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ
నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే
నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: