సంప్రీతితో ప్రభువా నీకు//అర్పణ గీతం// నివేదిత//గురు శ్రీ వై ప్రేమ్ కుమార్// Most Rev. Dr. U. Bala
Автор: God is Love💞
Загружено: 2026-01-07
Просмотров: 6376
Описание:
సంప్రీతితో ప్రభువా నీకు//అర్పణ గీతం// నివేదిత//గురు శ్రీ వై ప్రేమ్ కుమార్// Most Rev. Dr. U. Bala
అర్పణ గీతం
సరి సరి సరిగా గమపద పామాగరిస
ప్ర :సంప్రీతితో ప్రభువా నీకు నా హృదయమర్పించెద
నా తనువు మనసు ఏకం చేసి ఒక అర్పణగా వచ్చానయ్యా
నీదే నీదే దేవా ఈ ప్రాణం నీదే నీదే దేవా నా సర్వం
అర్పింతును సమర్పింతును నా జీవమంతా అర్పింతును అర్పింతును సమర్పించు నా ప్రాణమంతా అర్పింతును
1. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా
నా ప్రేమకానుకను స్వీకరించవా
అబ్రహాము బలిని గైకొనిన దేవా
నా దీన కానుకను స్వీకరించవా
పరిశుద్ధమైన ఈ దివ్యబలిలో "2"
ఈ పేద కానుకను స్వీకరింపుమా"2"
1. అప్పద్రాక్షరసములను స్వీకరించు దేవా
నా కప్పసుఖములను స్వీకరించవా
అలవికాని మొరలను ఆలకించెడి దేవా ఆదరించి నన్ను ఆశీర్వదించవా నిష్కల్మషమైన నీ ప్రేమ ఒడిలో"2'
నను చేరదీసి నడిపించుమా "2"
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: