మా బొడ్రాయి పండుగ రోజు నేను మా 3 అత్తయ్య కలిసి మా లంబాడి డ్రెస్ వేసుకోవడం జరిగింది 💖మనది ఫీలింగ్💖👌💖
Автор: Saritha Lavudi
Загружено: 2024-07-06
Просмотров: 19989
Описание:
#Saritha lavudi
#మన వాళ్ళు ఉన్నారు కదా యూట్యూబ్ చూసే వాళ్ళలో మీరు చెప్పండి మన డ్రెస్ లో ఎలా ఉన్నామో
#నాకు చిన్నప్పటి నుండి కోరిక ఉండేది మన సాంప్రదాయ బట్టలు వేసుకోవాలనేది అది మా అత్తయ్య ద్వారా నెరవేరింది నా కోసం ఆ డ్రెస్ మొత్తం మా అత్తయ్య తన చేతితో కుట్టింది అది కుట్టడానికి 3months పట్టింది పాపం అవి కుట్టడం వల్ల మా అత్తయ్య కి neck pain వచ్చింది
thank you so much 🙏 అత్తయ్య
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: