కరెంట్
Автор: Kutuhala Shaala
Загружено: 2025-09-12
Просмотров: 121017
Описание:
కరెంట్ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. ప్రాచీన గ్రీకులు అంబర్‌ను రుద్దితే చిన్న చిన్న వస్తువులు ఆకర్షించబడతాయని గమనించారు, దీని ద్వారానే స్థిర విద్యుత్ (స్టాటిక్ ఎలక్ట్రిసిటీ) పరిజ్ఞానం మొదలైంది. 1600లో విలియం గిల్బర్ట్ విద్యుత్ మరియు అయస్కాంతం వేర్వేరు అని వివరించాడు. 18వ శతాబ్దంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ మెరుపు కూడా విద్యుత్ రూపమేనని నిరూపించాడు. అదే కాలంలో లేడెన్ జార్ అనే విద్యుత్ నిల్వ పరికరం కనిపెట్టబడింది. 19వ శతాబ్దంలో హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంతం ప్రభావితం అవుతుందని కనుగొన్నాడు, దీని తరువాత మైఖేల్ ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ (ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్) సూత్రాన్ని కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణలే ఆధునిక విద్యుత్ యుగానికి పునాది వేశాయి.
00:00 introduction
02:19 విడిపోయిన అయస్కాంతం కరెంట్
08:05 కదలని కరెంట్
12:14 కాళ్లొచ్చిన కరెంట్
15:22 దాయబడిన కరెంట్
22:56 కలసిన అయస్కాంతం కరెంట్
26:03 ఎంటర్ ద డ్రాగన్
32:26 ఎలక్డ్రిక్ ఇండక్షన్ ప్రయోగం
35:20 సారాంశం
డబల్ స్లిట్ ప్రయోగం వీడియో లింక్ : • ఫిజిక్స్ లోనే అత్యంత అందమైన ప్రయోగంగా శాస్...
బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీడియో లింక్ : • సైన్స్ చెప్పినప్పుడు వినాలి, లేకపోతె ఏం జర...
#historyofelectricity
#michaelfaraday
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: