ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2025-05-15

Просмотров: 51558

Описание: మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra
రైతుకు అధిక ఆదాయం అందించే బహువార్షిక కూరగాయ పంటల్లో మునగక్కాయ సాగు ప్రధమ స్థానంలో వుంది. అయితే గత రెండేళ్లుగా ఈ పంటపై తామర పురుగు దాడితో కాపు తక్కువగా వస్తుండటం రైతును నిరాశ పరుస్తోంది. కాని ఈ ఏడాది కాపు తగ్గినప్పటికీ మంచి మార్కెట్ ధర లభించటంతో రైతు మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని మునుగోడు గ్రామంలో మునగను అధిక సాంద్ర పద్ధతిలో సాగుచేసి సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు యువరైతు గణపా వెంకట్రామ రెడ్డి. రెండెకరాల్లో 2 వేల మొక్కలు చొప్పున నాటిన ఈయన ప్రస్థుతం కిలోకు 35 నుండి 40 రూపాయల ధర పొందుతూ సత్ఫలితాలు దిశగా ముందడుగు వేస్తున్నారు. మునగ సాగు వివరాలను ఈ యువరైతు అనుభవాల ద్వారా తెలుసుకుందాం.

రైతు చిరునామా
గణపా వెంకట్రామ రెడ్డి
మునుగోడు గ్రామం
అమరావతి మండలం
పల్నాడు జిల్లా
సెల్ నెం: 99493 47566

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
   • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

YOUTUBE:-    / karshakamitra  

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

మునగ సాగులో మైదుకూరు రైతు విజయం || Success Story of Moringa Farming || Karshaka Mitra #agriculture

మునగ సాగులో మైదుకూరు రైతు విజయం || Success Story of Moringa Farming || Karshaka Mitra #agriculture

E185 | Дополнительные преимущества с добавленной стоимостью

E185 | Дополнительные преимущества с добавленной стоимостью

Ну что, завтра мир?

Ну что, завтра мир?

అధిక దిగుబడినిచ్చే మునగ రకాలు.. సాగు మెళకువలు | Drumstick Farming | Matti Manishi | 10TV

అధిక దిగుబడినిచ్చే మునగ రకాలు.. సాగు మెళకువలు | Drumstick Farming | Matti Manishi | 10TV

drumstick, stem cutting

drumstick, stem cutting

మునగ తోట సాగుతో  విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

మునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

మునగాకుతో ఆదాయం : Huge Demand For Moringa Leaf Powder | V6 News

మునగాకుతో ఆదాయం : Huge Demand For Moringa Leaf Powder | V6 News

మునగ సాగులోమొనగాడు.. విత్తనాలతోనే లక్షల్లో ఆదాయం | Drumstick Cultivation | Paadi Pantalu | Mega9tv

మునగ సాగులోమొనగాడు.. విత్తనాలతోనే లక్షల్లో ఆదాయం | Drumstick Cultivation | Paadi Pantalu | Mega9tv

మునగను సాగు చేస్తున్నాం,మార్కెటింగ్ కూడా మేమే చేసుకుంటున్నాం |Munaga cultivation In Telugu| EvusamTv

మునగను సాగు చేస్తున్నాం,మార్కెటింగ్ కూడా మేమే చేసుకుంటున్నాం |Munaga cultivation In Telugu| EvusamTv

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

Drumstick |  మునగ సాగుతో సంవత్సరం మొత్తం  ఆదాయం |  How to Cultivate Drumstick | But News Telugu

Drumstick | మునగ సాగుతో సంవత్సరం మొత్తం ఆదాయం | How to Cultivate Drumstick | But News Telugu

మునగతో ఏడాదికి ₹60 Lakhs ఎలా సంపాదించారు? | Mahadev More Success Story | Sirisha Kandula

మునగతో ఏడాదికి ₹60 Lakhs ఎలా సంపాదించారు? | Mahadev More Success Story | Sirisha Kandula

Drumstick Cultivation Success Story | మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa Farming | BIG TV

Drumstick Cultivation Success Story | మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa Farming | BIG TV

3 ఎకరాల్లో మునగ సాగు | పూర్తి సాగు వివరాలు | Moringa Farming Profit Telugu | Bheeshma Agriculture

3 ఎకరాల్లో మునగ సాగు | పూర్తి సాగు వివరాలు | Moringa Farming Profit Telugu | Bheeshma Agriculture

Munaga sagu 2024 farmer Siva Reddy/మునగ సాగు విధానం/మునగ సాగుతో ఎకరాకు 2 నుండి 5 లక్షలు లాభం?

Munaga sagu 2024 farmer Siva Reddy/మునగ సాగు విధానం/మునగ సాగుతో ఎకరాకు 2 నుండి 5 లక్షలు లాభం?

నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా  వందల రకాల పండ్లమొక్కలు పెంచుతున్నా  | Natural Farming

నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా వందల రకాల పండ్లమొక్కలు పెంచుతున్నా | Natural Farming

IT Job छोड़कर बनाया 5 CRORE का MORINGA FARMING BUSINESS | Agritalk by Abhinav Roy

IT Job छोड़कर बनाया 5 CRORE का MORINGA FARMING BUSINESS | Agritalk by Abhinav Roy

ఎకరాకు 80 టన్నుల  బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

ఎకరాకు 80 టన్నుల బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]