సీడ్ డ్రిల్ తో మెట్ట/వెద వరి సాగులో లాభం అధికం 🌾|| Direct Seeded Paddy Cultivation || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2021-06-15
Просмотров: 91177
Описание:
సీడ్ డ్రిల్ తో మెట్ట/వెద వరి సాగులో లాభం అధికం 🌾 || Direct Seeded Paddy Cultivation || Karshaka Mitra
Profitable Paddy Cultivation through Direct Seeding || Karshaka Mitra
వెద లేదా మెట్ట వరి సాగు విధానంతో తక్కువ ఖర్చు, శ్రమతో మంచి ఫలితాలు
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నన ధాన్యపు పంట వరి. మాగాణి ప్రాంతాల్లో ఒకప్పుడు రైతుల ఆశల్ని పండించిన ఈ పంట, ఇప్పుడు నిరాశ, నిట్టూర్పుల మధ్య కొనసాగుతోంది. సాగులో పెట్టుబడులు గణనీయంగా పెరగటం, సరైన మద్ధతు ధర లభించకపోవటం ఒక కారణం అయితే, కూలీల కొరత తీవ్రంగా వుండటం వల్ల రైతు అనేక ఇబ్బందుల మధ్య వరి సాగును కొనసాగించాల్సి వస్తోంది.
సంప్రదాయ వరిసాగు విధానంలో నారు పెంచటం, నాట్లు వేయటం తప్పనిసరి. ఈ విధానంలో పొలంలో నాట్లు పడేటప్పటికే ఎకరాకు 8వేల ఖర్చు అవుతుంది. దీనిలో 6వేల వరకు ఖర్చు తగ్గించుకునే అవకాశం వుంది. ఇందుకు పూర్తిస్థాయిలో రైతుకు చేయూత అందిస్తోంది. వెద వరి లేదా మెట్ట వరి సాగు. దీన్ని ఏరోబిక్ రైస్ అంటారు. ఈ విధానంలో నారు, నాట్లతో పనిలేకుండా విత్తనాన్ని పొలంలో సీడ్ డ్రిల్ తో నేరుగా వెదబెట్టుకోవచ్చు. విత్తిన 20 రోజులకు మొక్క రెండు మూడు ఆకుల దశలో నీరు పెట్టి, మెట్ట వరిని తిరిగి మాగాణి వరిగా మార్పుకోవచ్చు. వరుసల్లో మొక్కలు వుంటాయి కనుక యాజమాన్యం సులభంగా వుంటుంది. వ
వెద వరి సాగును ఆచరణలో పెట్టేందుకు ప్రస్థుతం అనేక మోడల్స్ లో సీడ్ డ్రిల్స్ అందుబాటులోకి వచ్చాయి. గంటకు 2 నుండి 4 ఎకరాల్లో సీడ్ డ్రిల్స్ ద్వారా విత్తనాన్ని వెదబెట్టవచ్చు. శక్తివంతమైన కలుపు నాశనులు అందుబాటులోకి రావటంతో విత్తనం మొలకెత్తే దశ నుండి దుబ్బుచేసే దశ వరకు కలుపును సులభంగా అరికట్టవచ్చు. వెద వరి సాగుచేసే రైతులు, పంట కాలపరిమితినిబట్టి జూన్ నుండి జూలై 3వ వారం లోపు విత్తనం విత్తుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె.హేమంత్ కుమార్. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• Paddy - వరి సాగు
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
Facebook: / karshaka-mitra-102818431491700
Karshaka Mitra Telegram Group:
https://t.me/KARSHAKA_MITHRA
#karshakamitra #directseededrice #directseedingofpaddy
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: