Software Engineer Rajesh Innovative Farming | High Density Farming | hmtv Agri
Автор: hmtv Agri
Загружено: 2019-01-21
Просмотров: 119496
Описание:
వివరాలకు రాజేశ్ : 9000670075
ఆయనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన. ప్రజలకు ప్రకృతి ఎరువులతో పండిన ఆకుకూరలు, కూరగాయలు అందించాలనేది లక్ష్యం . రైతులు తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆధాయాన్ని ఆర్జింలన్నది ధ్యేయం. ఇంకేముంది.. ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి సారించాడు. పాలేకర్ ప్రకృతి విధానాలను అనుసరిస్తూ...నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్న రైతు రాజేశ్‌పై ప్రత్యేక కథనం.
#NaturalFarming #Agriculture #hmtvAgri
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: