Message Song - సాక్షులం ఈ వరౖమానమునకు | Song by Br.Stephen | Producer: N.Mark Garu, Digamarru Church
Загружено: 2026-01-14
Просмотров: 3629
Описание:
పల్లవి :
సాక్షులం మేము సాక్షులం
ఈ వర్తమానము దేవుని వద్ద నుండి
దిగి వచ్చేననుటకు సాక్షులం
సకల దేవుని మర్మం
విలియం బ్రెన్ హామ్ ద్వారా
విప్పబడెను అనుటకు సాక్షులం
నిత్యత్వంలో ఉన్నామనుటకు సాక్షులం
అక్కడ ఆయనతో ఉన్నామనుటకు సాక్షులం
చరణం 1:--
మొదటి ఆదామును సృజించుచున్నప్పుడు
నిర్మించుచున్నప్పుడు.
మేమక్కడున్నాము మేమక్కడున్నాము
అందుకే ఇక్కడున్నాము.-2
అక్కడ ఇక్కడ వున్నాము
ప్రభుసన్నిధి వీడకున్నాము -2
అందుకే సాక్షులం.. మేమందుకే సాక్షులం...
సాక్షులం
చరణం 2
సీనాయి పర్వతం పై యెహోవా మోషేతో
మాట్లాడుచున్నపుడు
మేమక్కడున్నాము..
మేమక్కడున్నాము దేవునిలోనే -2
అగ్ని స్థంభంలో వున్నాము
మేఘస్థంభంలో వున్నాము
అందుకే సాక్షులం.. మేమందుకే సాక్షులం...
సాక్షులం
చరణం 3
విమోచన గ్రంధము గొర్రెపిల్ల విప్పినప్పుడు
యోహాను చూసినప్పుడు. మేమక్కడున్నాము
మేమక్కడున్నాము గ్రంధంలోనే వున్నాము -2
గొఱ్ఱెపిల్లజీవగ్రంధంలో
మాపేరర్లు మేము చూసాము
నిత్యజీవముకు మేమంతా
హక్కుదారులై వున్నాము
అందుకే సాక్షులం.. మేమందుకే సాక్షులం...
సాక్షులం
ఏడుముద్రలలో వున్నాం గనుకే సాక్షులం
ఏడు ఉరుములలో వున్నాం గనుకే సాక్షులం
చరణం 4::
సన్సెట్ పర్వతంపై బలిష్టుడైన దూత
అతీత మేఘముగా బ్రెన్హామును కలిసినపుడు
మేమక్కడున్నాము.. మేఘంలోనే వున్నాము
ఏడుఉరుముల మర్మముకై
హక్కుదారులై యున్నాము
రాజులయాజక సమూహమై
భూలోకమును ఏలేదము.
అందుకే సాక్షులం.. మేమందుకే సాక్షులం...
సాక్షులం
రెండవ రాకడ జరిగిందనుటకు మేము
సాక్షులం.
ఆయన మేఘము ధరించి వచ్చాడనుటకు
సాక్షులం
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: