రైతు ఇంట సిరుల పంట Mahogany Tree Plantation Farming. Mahogany sagu // Rythu Tv రైతు టీవీ //
Автор: రైతు టీవీ Rythu TV
Загружено: 2022-12-16
Просмотров: 315054
Описание:
#rythutv .
#రైతుటీవీ
రైతు ఇంట సిరుల పంట మహాగని.
ఎకరానికి కోటి రుపాయలు గ్యారంటీ.
ఎకరానికి కోటి రుపాయలు గ్యారంటీ అంటుంన్న మహాగని తోటలు వేసిన రైతులు.
మహాగని తోట బంగారు బాట అన్నట్లు భవిష్యత్ లో ఈ చెట్ల ద్వారా ఆదాయం ఉంటుందని రైతు శ్రీకాంత్ గారు చెబుతున్నారు. ఈ మహాగని పంటకు కావాల్సిన వివరాలు తెలుసుకోవాలంటే నేరుగా రైతు శ్రీకాంత్ గారితో మాట్లాడవచ్చు. శ్రీకాంత్ సర్ నంబర్ 99496 92811 సుధ మేడమ్ నెంబర్ 62813 19656
ఒకవేళ ఎవరైనా రైతులు మహాగని సాగు చేయాలనుకుంటే వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్లండి.
రైతులు నష్టపోకుండా వ్యవసాయం చేయాలన్నదే రైతు టీవీ ఆలోచన, ఆశయం.
mahogany plantation in telugu
#mahoganywood
#mahoganymarket
#mahogany
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: