మసాలా కారం బొరుగులు ప్యాకింగ్ బిజినెస్! ప్రతిరూపాయివిలువైనదే!💸💸
Автор: pavi family vlogs
Загружено: 2023-07-28
Просмотров: 23596
Описание:
మసాలా కారం బొరుగులు ప్యాకింగ్ బిజినెస్! ప్రతిరూపాయివిలువైనదే!👌💸💵#homemadebusiness
#murmurabusiness
#masalakaarammurmurabusiness
#murmurapackingbusiness
#karamborugulu
హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ pavi family vlogs
ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన చానల్లో అయితే చిన్న చిన్న హోమ్ మేడ్ బిజినెస్ ఐడియాల గురించి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాము అలాంటి వీడియోని ఇది కూడా అది ఏంటి అంటే మసాలా కారం బొరుగులు ప్యాకింగ్ చేయడం!!!
బిజినెస్ చాలా మంచి బిజినెస్ అండి మంచి ట్రెండింగ్ బిజినెస్ కూడా ఈ మసాలా కారం బొరుగులు ఎలా తయారు చేయాలోని వీడియో మన చానల్లో పెట్టడం అయితే జరిగింది.. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.. మేము ఈ మసాలా బొరుగుల మొత్తం అయితే హండ్రెడ్ రుపీస్ హోల్సేల్ గా షాప్స్ కైతే వేయడం జరుగుతుంది మనకైతే రా మెటీరియల్స్ తో అంతా కలిపి ₹80 అయితే మనకు పడుతుంది టోటల్గా అయితే మనకు ₹20 అలాగే షాపు వాళ్ళకి ₹20 అనేది బెనిఫిట్ ఉంటుంది మీరు ఇలాంటివి డైలీ ఒక టెన్ షాప్స్ కి అయితే మీరు వేసుకుంటే ఈజీగా మీకు 200 నుంచి 500 వరకు మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చు.. దాదాపు నెలకు 15000 వరకు ఆదాయం అయితే పొందవచ్చు.
ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు ఎంతో అంత యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 🙏
#business
#businessideas
#smallbusiness
#smallbusinessideas
#homemadebusinessideas
#lowcostbusinessideas
#bestearningbusinessideas
#2023
#2023businessideas
#workfromhome
#businessowner
#businesstips
#businessgrowth
#businessnews
#businessstrategy
#viral
#trending
#pouchpackingbusiness
#newbusiness
#newbusinessideas
#homebusinessideas
#newbusinessopportunity
#smallscalebusiness
#businessideastelugu
#bestbusinessideas
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: