3rd Sunday
Автор: Lovely TCS ⭐
Загружено: 2026-01-25
Просмотров: 2960
Описание:
ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రములు.
నేటి ధ్యానాంశం
హృదయ పరివర్తనము చెందుడు. పరలోకరాజ్యము సమీపించి యున్నది. (మత్తయి 4:17)
Praise The Lord Jesus Christ
Today's Reflection
Repent, for the kingdom of heaven has come near. (Matthew 4:17)
ప్రార్థించుదము:
హృదయ పరివర్తనము చెందుడు. పరలోకరాజ్యము సమీపించి యున్నది. (మత్తయి 4:17) అను ఈ వాక్యమును సంవత్సరంలోని 25వ రోజున ధ్యానవాక్యముగా ఒసగినందులకు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు. ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువు యోహానుచే బప్తిస్మము పొందిన తరువాత సువార్తను ప్రజలకు భోదించుచు పలికిన మాటలివి హృదయ పరివర్తన కేవలం బాహ్య పరివర్తనను కాదు ప్రభువు కోరినది అంతరంగిక పరివర్తన పొంది ఆయన ఆజ్ఞలను, వాక్యమును అనుసరించి జీవించినచో పరలోక రాజ్యం ఎక్కోడో ఆకాశంలో కాదు మనమధ్య ఉన్నటుంది అని పప్రకటించారు, కావున ఆయన పిలుపుని పొందిన మనము బాహ్య అంతరంగిక శుద్ధి కలిగి జీవించుటకై శ్రమించుదాం. ఆమెన్
ప్రభువు మీతో ఉండును గాక
మీ ఆత్మతను ఉందురుగాక
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మనందరినీ దీవించి కాపాడును గాక.
ముఖ్య గమనిక: ఈ పరిశుద్ధ గ్రంథములోని అనుదిన పఠనములు మన సౌలభ్యం కొరకు మాత్రమే, కనుక ప్రతి రోజు దివ్యవాక్కును పరిశుద్ధ గ్రంథము నుండి పఠించి ధ్యానించండి.
25.01.2026
సామాన్య 3వ ఆదివారం
మొదటి పఠనము: యెషయా గ్రంథము 9:1-4
భక్తి కీర్తన: కీర్తనల గ్రంథము 27:1, 4, 13-14
రెండవ పఠనము: 1 కొరింతీయులకు 1:10-13, 17
సువిశేష పఠనము: మత్తయి సువార్త 4:12-23
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: