పరమ దేవుండే నా పక్షమై యుండగా || దైవ సన్నిధి ధ్యాన కీర్తనలు || Official Music Video ||
Автор: Bible Mission Telugu
Загружено: 2025-07-15
Просмотров: 8193
Описание:
పరమ దేవుండే నా పక్షమై యుండగా - నరుడు ఏమి చేయగలడు =ఆ పరమ జనకుండే నా - పట్టై యుండగ పాప - పరుడేమి చేయగలడు
1.రక్షకుండే నా పక్షమై యుండగ - శిక్షించు వాడెవ్వడు = నన్ను - రక్షించు ప్రభువే నా - శిక్ష పొందగ నన్ను - భక్షించు వాడెవ్వడు||పరమ||
2.దైవాత్మయే నా తనువులో నుండ సై - తానింకేమి చేయును = ఆ- జీవాత్మయే నా - జీవమై యుండగ ని - ర్జీవుడేమి చేయును||పరమ||
3.దైవ దూతలే నా - దరిని నుండగ నన్ను - దయ్యాలేమి చేయును = సావ - ధానంబుగ కావలియుండ పి - శాచు లేమి చేయును||పరమ||
4.కీడు కేవలముగా కీడంచు భావించి - ఖిన్నుడనై పోదునా = ఆ - కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు - చూడకుండగ నుందునా||పరమ||
5.శత్రువులెల్ల నను జంపజూచిన లే - శంబైన నే జడియను = నా - మిత్రులౌ భక్తుల మేలైన ప్రార్దనల్ - మించున్ ధైర్యము విడువను
6.పరమ ధర్మము లెల్ల పట్టించినావు గదా నీకు వరాలకేమి ఇబ్బంది = వాక్యము విడదీసి - నేర్చుకొన్న నీకు ఏమి ఇబ్బంది ॥పరమ॥
7.నీ దరిని పరలోక సంబంధమైన దొరలయొక్క సిబ్బంది =నీ వద్దనున్నది ఏమి భయము? మనకు లేదు ఇబ్బంది ఉన్నది సిబ్బంది
website: 👉https://biblemission.life/
Facebook:👉 / biblemission.faith
download Android app from play store:👉https://play.google.com/store/apps/de...
Download IOS App: 👉 https://itunes.apple.com/in/app/bible...
WhatsApp no: 👉91006 21777
For prayer :👉 9949121777
మరనాత
ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! - 1 కొరింథి 16:22, ప్రకటన 22:20
దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి - యోహను 2 : 5
ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.
Bible mission పరిచర్య
"ముంగమూరి దేవదాసు" అయ్యాగారు
అయ్యగారి గురించి కొన్నివిషయాలు....
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు.జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు
7.నీ దరిని పరలోక సంబంధమైన దొరలయొక్క సిబ్బంది =నీ వద్దనున్నది ఏమి భయము? మనకు లేదు ఇబ్బంది ఉన్నది సిబ్బంది
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: