“నేను మౌనంగా ఉండను” – నాసిక్ ఘటనపై రాజ్యాంగ సత్యం
Автор: Maske Nagesh
Загружено: 2026-01-27
Просмотров: 7223
Описание:
ప్రియమైన మిత్రులారా,
గణతంత్ర దినోత్సవం రోజు…
రాజ్యాంగాన్ని గుర్తు చేసుకునే రోజున…
రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరు ప్రస్తావించకపోతే
అది తప్పా? లేక అనుకోకుండా జరిగిన పొరపాటా?
మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో
కేంద్ర మంత్రి ప్రసంగాన్ని ప్రశ్నించిన
ఫారెస్ట్ డిపార్టుమెంట్ మహిళా అధికారి
మాధురి జాదవ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు👇
▶ నాసిక్ ఘటన పూర్తి నిజం
▶ చట్టం ఏమి చెబుతోంది?
▶ Article 19 ప్రకారం మాటల స్వేచ్ఛ
▶ ఇది రాజకీయమా? లేక రాజ్యాంగ గౌరవమా?
👉 ఇది ఏ పార్టీకి వ్యతిరేక వీడియో కాదు
👉 ఇది ఏ వ్యక్తిపై దాడి కాదు
👉 ఇది రాజ్యాంగ అవగాహన వీడియో
మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా చెప్పండి.
వీడియో నచ్చితే Like చేయండి 👍
ఇలాంటి అవగాహన వీడియోల కోసం Subscribe చేయండి 🔔
జై భీమ్ | జై రాజ్యాంగం | జై హింద్ 🇮🇳
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: