అధికారంలో రాంగానే , ప్రతి నాయకుడు దోచుకునేవాడు, ప్రజల పట్ల ఆలోచించే నాయకుడు ఎంతమంది ఉన్నారు ఇంకా...?
Автор: bommu kalyani
Загружено: 2026-01-25
Просмотров: 150
Описание: చెత్త గురించి పట్టించుకోరు, హాస్పటల్ గురించి పట్టించుకోరు , కరెంటు తీగలు గురించి పట్టించుకోరు , మద్యం షాపుల గురించి పట్టించుకోరు, భూములు గురించి పట్టించుకోరు , రైతుల గురించి అసలే పట్టించుకోరు , మరి ఎందుకు ఈ రాజకీయ నాయకులు మనకి, ప్రజాసేవ చేస్తామని చెప్పి ప్రతి నాయకుడు వస్తాడు గాని నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా , మనం తిరిగి వాళ్ళను ఎందుకని ప్రశ్నించలేకపోతున్నాం ...?
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: