My Heart is Beating Video Telugu Lyrics | Jalsa | Pawan Kalyan, Ileana D'Cruz | DSP | Trivikram
Автор: Maa Paata Mee Nota
Загружено: 2026-07-03
Просмотров: 59398
Описание:
Watch & Enjoy My Heart is Beating Video Song with Telugu Lyrics from the Telugu Movie Jalsa on Maa Paata Mee Nota.
#MyHeartisBeating #Jalsa #PawanKalyan #IleanaDCruz #ParvathiMelton #DSP #KK #Trivikram
Song Details:-
Song Name: My Heart
Singer: KK
Lyrics: Sirivennela Seetharama Sastry
Music Director: Devi Sri Prasad
Movie Details:-
Movie Name: Jalsa
Banner: Geetha Arts
Producer: Allu Arvind
Director: Trivikram
Music Director: Devi Sri Prasad
Cast: Pawan Kalyan, Ileana D'Cruz, Parvathi Melton
Music Label: Aditya Music
#TeluguSongs #LoveSongs #TeluguLyricalSongs #TeluguPopularSongs #TollywoodSongs #TeluguSongs2026 #MaaPaataMeeNota
My Heart is Beating Video Song Telugu Lyrics:-
మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ...
ఎన్నాళ్లీ వెయిటింగ్ అనేలా తరుముతోందీ మదీ..
పెదవి పై పలకదే మనసులో ఉన్న సంగతీ…
కనులలో వెతికితే దొరుకుతుందీ….
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే….
క్లౌడ్ నైన్ కాళ్ల కిందకొచ్చిందే
ల్యాండ్ మెయిన్ గుండెలో పేలిందే…..
పెను తుఫాను ఏదైనా.. మెరుపు దాడి చేసిందా…
మునుపు లేని మైకాన మదిని ముంచి పోయిందా…
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లూ ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ ఇంకా గురుతొస్తుంటే స్టన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రొప్మటోన్ ఫ్యాన్ గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే
ఎప్పుడెలా తెగిస్తానో… నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో… నీ మీద ఉన్న అభిమానం
త్వర త్వరగ తరిమినదే పదపదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున విరిసిన కలలవనం
తహతహగా తరిమినదే దం అరె దం అని తూలే ఆనందం
ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో.. వెల్కమ్ పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో.. ప్రాణం దూసుకెళ్లి పోతుందే
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: