తాలు, మట్టిపెల్లలు లేకుండా వడ్లను శుభ్రం చేసే యంత్రం || Paddy Cleaner || Narsi Reddy
Автор: Raitu Nestham
Загружено: 2021-10-29
Просмотров: 136944
Описание:
#Raitunestham #Graingrading #Paddycleaner
పంట కోసిన తర్వాత వరి రైతులకి ఎదురయ్యే ప్రధాన సమస్య... వడ్లలో తాలు, మట్టి పెల్లలు, ఇసుక లేకుండా తూర్పారపట్టడం. ఇలా వడ్లు శుభ్రం చేయకుంటే.. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కొనడం లేదు. అందుకే... చాలా మంది రైతులు కళ్లం వద్దే కుటుంబ సభ్యులు, లేదా కూలీలతో వడ్లు తూర్పారపడుతున్నారు. శ్రమతో కూడుకున్న ఈ పద్ధతిలో కూలీలు కూడా కలిస్తే.. రైతుకి ఖర్చు మరింత భారం అవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకి చెందిన నర్సిరెడ్డి... ధాన్యం తూర్పారపట్టే మెషీన్ ఉపయోగిస్తున్నారు. పది మంది చేసే పని ఈ ఒక్క మెషీన్ తక్కువ సమయంలో పూర్తి చేస్తుందని నర్సిరెడ్డి వివరించారు. ఈ యంత్రంతో వడ్లు ఒక్కటే కాకుండా ఇతర ధాన్యాలు కూడా శుభ్రం చేసుకోవచ్చని తెలిపారు.
ధాన్యం శుభ్రం చేసే మెషీన్, పనితీరు, కొనుగోలు వివరాల కోసం నర్సిరెడ్డి గారిని 90148 11407 నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: