పాఠం | వలివేటి నాగచంద్రావతి |Valiveti Naga chandravati |
Автор: Lakshmi Cheppe kathalu
Загружено: 2025-09-07
Просмотров: 12393
Описание:
వరం నేర్చిన పాఠం - ఒక మంచి తెలుగు కథ.
ఈ కథలో, వసుధ అనే అమ్మాయికి అందగాడు, ఉద్యోగస్తుడు అయిన అబ్బాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. అయితే, అబ్బాయికి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండటం వసుధ తల్లికి ఇష్టం ఉండదు. పెళ్ళైన తర్వాత అత్తమామలను వేరు పెట్టాలని కూతురికి నూరిపోస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత కూతురికి అలాంటి బోధలు చేసిన ఆ తల్లి వరమ్మ ఎలాంటి పాఠం నేర్చుకుంది? అనేదే ఈ కథ.
ఈ కథ మీకు నచ్చినట్లైతే, దయచేసి మా "లక్ష్మీ చెప్పే కథలు" ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి.
మరిన్ని మంచి కథల కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
ధన్యవాదాలు
#telugustories #telugukathalu #lakshmicheppekathalu #teluguaudiostories #telugumoralstories #teluguaudionovels #teluguaudiobooks #telugufamilystories #andamaynakathalu #teluguemotionalstory #varamcheppinapaatham #teluguintikathalu
#వలివేటినాగచంద్రావతి
#ValivetiNaagachandraavati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: