Narsapur to Lingampalli express train | journey vlog || Bhimavaram to Secunderabad || 17255 train
Автор: Bhimavaram Kittayya
Загружено: 2024-04-05
Просмотров: 10460
Описание:
Narsapur to Lingampalli express train | journey vlog || Bhimavaram to Secunderabad || 17255 train @bhimavaramKittayya1990 #indianrailways #bhimavaramkittayya #bhimavaram #secunderabad
Join me on a journey from Narsapur to Lingampalli on the express train. This vlog captures the scenic views and experience of traveling from Bhimavaram to Secunderabad on the 17255 train.
రైలు నంబర్ 17255-17256నరసాపురం నుండి లింగంపల్లి ఎక్స్ప్రెస్ రైలు , 17255ఈ రైలు ప్రతిరోజూ సాయంత్రం6.50నిలకు నరసాపురం లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.50 నిలకు లింగంపల్లి చేరుకుంటుంది, తిరుగు ప్రయాణంలో17256 నెంబర్ తో ఈ రైలు ప్రతిరోజు రాత్రి 9.05నిలకు లింగంపల్లి లో బయలు దేరి మరుసటిరోజు ఉదయం 8.15 నిలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలు ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలమీదుగా ప్రయాణిస్తుంది, ప్రయాణ దూరం 475 కిలోమీటర్లు, ప్రయాణ సమయం సుమారు 11 గంటలు.
మార్గం మధ్యలో ఈ రైలు ఆగే స్టాపులు నరసాపురం తర్వాత పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, మండవల్లి, గుడివాడ, విజయవాడ,మంగళగిరి, గుంటూరు, నల్లగొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లో ఆగుతుంది.ఈ రైల్లో 13 -నాన్ ఏసీ స్లీపర్ ,5 -3rd ఏసీ, 1-2nd ఏసీ, 1-1st ఏసీ, 2జనరల్ మరియు 2slrd కోచ్ లు ఉంటాయి.
#train #trainjourneyvlog #scr #telugutrainvlogs #trainjourney #scrailway #bhimavaram #bhimavaramkittayyatrainjourneyvideos
#narasapuram #palakollu #veeravasaram #bhimavaramtown #akividu #kaikaluru #mandavalli #gudiwada #vijayawada #mangalagiri #guntur #nalgonda #secunderabadrailwaystation #lingampally
#viral #teluguvlogs #icf #lhb
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: