ఖమ్మం జిల్లా: పంచాయతీ అభివృద్ధి కోసం స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన రాజారం సర్పంచ్!
Автор: #9 @Haash9
Загружено: 2025-12-21
Просмотров: 154
Описание: ఖమ్మం జిల్లా: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నిక తుదిదశకు చేరింది. సోమవారం ఉదయం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఆశీర్వదించాలని రాజారం గ్రామ సర్పంచ్ మందుల అరుణ ఈదయ్య విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం దిశగా తమ పయనం సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో విద్యా,వైద్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అభ్యుదయ భావజాలం అట్టడుగు వర్గాల ప్రయోజనం అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు లాంటి పథకాలను చేరువయ్యేలా మా వంతు కర్తవ్య నిర్వహణ చేపడతామని మనసారా మీ అందరికీ తెలియజేస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు సర్పంచ్ బాధ్యతల స్వీకరణ కు తప్పక హాజర అవ్వాలని ఆహ్వానిస్తున్నాం.:మందుల అరుణ ఈదయ్య. సర్పంచ్ రాజారం గ్రామ పంచాయతీ. ఖమ్మం జిల్లా:అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నిక తుదిదశకు చేరింది. సోమవారం ఉదయం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఆశీర్వదించాలని రాజారం గ్రామ సర్పంచ్ మందుల అరుణ ఈదయ్య విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం దిశగా తమ పయనం సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో విద్యా,వైద్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అభ్యుదయ భావజాలం అట్టడుగు వర్గాల ప్రయోజనం అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు లాంటి పథకాలను చేరువయ్యేలా మా వంతు కర్తవ్య నిర్వహణ చేపడతామని మనసారా మీ అందరికీ తెలియజేస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు సర్పంచ్ బాధ్యతల స్వీకరణ కు తప్పక హాజర అవ్వాలని ఆహ్వానిస్తున్నాం.:మందుల అరుణ ఈదయ్య. సర్పంచ్ రాజారం గ్రామ పంచాయతీ. ఖమ్మం జిల్లా, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని గ్రామ సిబ్బంది ముస్తాబ్ చేస్తూ ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. గ్రామానికి రావాల్సిన ఇందిరమ్మ ఇండ్లు ఇతర సంక్షేమ పథకాలు సకాలంలో అందే విధంగా చర్యలు చేపడుతామని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నేతలు రాజకీయాలకతీతంగా ఈ ప్రమాణస్వీకారం మహోత్సవానికి హాజరు కావాలని వారి విజ్ఞప్తి చేశారు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: