పవన్ ఫ్లెక్సీ దహనం - భగ్గుమన్న జనసేన! |
Автор: న్యూస్ కూడలి
Загружено: 2026-01-07
Просмотров: 3947
Описание:
పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనవరి 1న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీని వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగులబెట్టడంపై జనసేన శ్రేణుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.
ఈ ఘటనపై రంపచోడవరం జనసేన ఇంచార్జ్ కుర్ల రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాయపిల్లి గ్రామానికి చేరుకుని పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని తిరిగి ఏర్పాటు చేసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం దుచ్చర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#PawanKalyan #JanaSena #Rampachodavaram #KurlaRajashekharReddy #APPolitics #YCPvsJSP #Addateegala
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: