ఫిరంగిపురం, సత్తనపల్లి వెళ్లే రోడ్డు మార్గమధ్యంలో బ్రిడ్జి శిధిలావస్థకు చేరింది.
Автор: RD NEWS TELUGU
Загружено: 2025-11-21
Просмотров: 767
Описание:
ఫిరంగిపురం, సత్తనపల్లి వెళ్లే మార్గం లో నీటి కాలువ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది.
గతంలో భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి దెబ్బతిని పగిలిపోయి కృంగిపోవటం జరిగింది.
నిత్యం వాహనాలు తిరిగే మార్గం గనుక మార్గమధ్యంలో ఇలా జరగటంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలిద్దో తెలియక రాత్రులు వెళ్లే వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు . ఈ బ్రిడ్జి మరమ్మత్తులు గాని పడగొట్టి కొత్త బ్రిడ్జి గాని నిర్మాణం చేయకపోవడం చాలా దురదృష్టకరంగా మారింది.
అధికారులు పట్టించుకోవడం వల్ల ప్రజలు భయపడుతున్నారు.
పడిపోక ముందే దీన్ని మరమ్మతులు చేస్తే బాగుండు అని ప్రజలు చెప్తున్నారు అది పడిపోవటం వల్ల ఎంతో మందికి ప్రాణం నష్టం గాని వాహనాల ధ్వంసం గాని జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు అధికారులు ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని ఆ బ్రిడ్జిని మరమ్మతులు చేయాలని ప్రజల కోరుకుంటున్నారు ఎంతోమందికి ఎన్నో కంప్లైంట్ లు పెట్టిన పట్టించుకోవటం లేదని వాహనదారులు చెప్పడం జరుగుతుంది కానీ అధికారులు మాత్రం నమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సిలి మనకు కనిపిస్తుంది.
ఇప్పటికైనా అధికారులు ఆ బ్రిడ్జి మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు.
@rdnewstelugu
#latestnews
Bridge
#phirangipuram
Guntur Jilla
Andhra Pradesh
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: