Silkworms to Cocoons Explained by Sericulture Farmer Jalla Pundareekam | తెలుగు రైతుబడి
Автор: తెలుగు రైతుబడి
Загружено: 2020-07-24
Просмотров: 133614
Описание:
పట్టు పురుగులు పెంచి, పట్టు ఉత్పత్తి చేసే ప్రక్రియలోని కీలకమైన 3, 4, 5వ దశలను అనుభవం కలిగిన రైతు జల్లా పుండరీకం గారు ఈ వీడియోలో స్పష్టంగా వివరించారు. ఈ వీడియో మొత్తం చూస్తే పట్టు పురుగుల పెంపకం గురించి సమగ్ర అవగాహన కలిగే అవకాశం ఉంటుంది.
ఇంతకు ముందు పుండరీకం గారు పట్టు పురుగుల గుడ్ల నుంచి పురుగులను ఉత్పత్తి చేయడం కూడా వివరించిన వీడియో మన తెలుగు రైతుబడి చానెల్ లో పబ్లిష్ చేశాం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోని ఆ వీడియోను చూడొచ్చు.
అంతకంటే ముందు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన జల్లా పుండరీకం.. ఉద్యోగం మానేసి పట్టు పురుగుల పెంపకం చేపట్టడం ద్వారా ఎలాంటి ఆదాయం పొందుతున్నారనే విషయం మీద తెలుగు రైతుబడి ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. ఆ వీడియోను కూడా మన చానెల్ లో వీక్షించవచ్చు.
Title : Silkworms to Cocoons Explained by Sericulture Farmer Jalla Pundareekam | తెలుగు రైతుబడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాలు ఎక్...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్న...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sapota ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farmers Success Story | య...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable & Poultry Farmer Expe...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పురుగులు | రైతు ఇంట్లోన...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : [email protected]
#Sericulture #TeluguRythuBadi #Pundareekam
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: