జానారెడ్డి ని కలిసిన రేవంత్ రెడ్డి//కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్వాల ను అభినందించిన అభిమానులు
Автор: NNN studio
Загружено: 2023-12-13
Просмотров: 51
Описание:
#telangananews #congressparty #trendingvideo #KCR #KTR #revanthreddy #janareddy #kothwala
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిగారిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డిగారు
*సీఎం రేవంత్ రెడ్డిగారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి
DCMS వైస్ చైర్మన్ కొత్వాల కు పలువురి అభినందనలు
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పట్ల పలువురు DCMS వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ను అభినందించారు. మంగళవారం పాత పాల్వంచ లోని కొత్వాల స్వగృహంలో ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
పాత పాల్వంచ లోని యువకులు కొత్వాల ను కలిసి గజమాలతో సత్కరించారు.
పాల్వంచ పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు కొత్వాల ను శాలువా, బొకే లతో సన్మానించారు.
పాల్వంచ మున్సిపాలిటీ స్వచ్ఛ ఆటో యూనియన్ నాయకులు కొత్వాల ను సత్కరించి, వినతులు ఇచ్చారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: