SADHANA CAMP - 2025, Regular Residential Camps for Selected Students frm Govt Schools.
Автор: GSF - Sadhana Kuteer
Загружено: 2025-12-24
Просмотров: 10
Описание:
*GSF_SADHANA KUTEER.
...*A place to NURTURE the RURAL TALENT*.
*ప్రతిభను గుర్తిద్దాం ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం అనే సదాశయ స్పూర్తితో*...
GSF SAC (Sports, Academics Cultural) ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు నిరంతర సాధన శిబిరాలు నిర్వహించ బడుతున్నాయి.
*ప్రభుత్వ సెలవు రోజులలో శిబిరాలు నిర్వహించి సంవత్సరానికి 60 రోజుల చొప్పున మొత్తం 180 రోజుల శిక్షణతో పల్లె ఆణిముత్యాల ప్రతిభను సమాజానికి పరిచయం చేయాలనే ఆశయంతో సాధన కుటీర్*..
ఈ ఆశయానికి సహకరిస్తున్న ప్రతీ హృదయానికి శుభాభినందనలు.*
ప్రతిభావంతుడైన ఏ విద్యార్థి కేవలం ఆర్థిక బీదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారిని గురించి, అండగా ఉండడం మన సామాజిక బాధ్యతగా గుర్తిదాం.
సదా వెంకట్, GSF
:~ *GSF_SADHANA KUTEER*.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: