చిరు + వెంకీ ఒకే ఫ్రేమ్ 🔥మెగా విక్టరీ మాస్ సాంగ్ రివ్యూ | ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ 🔥MegaStar | Rmedia
Автор: Resound 360
Загружено: 2025-12-30
Просмотров: 3386
Описание:
చిరు + వెంకీ ఒకే ఫ్రేమ్ 🔥మెగా విక్టరీ మాస్ సాంగ్ రివ్యూ | ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ 🔥MegaStar | Rmedia
#MegaVictoryMass
#Chiranjeevi
#Venkatesh
#MegaStar
#VictoryVenkatesh
#ManShankaravaraprasadGaru
#MSPG
#Sankranthi2026
#MassSong
#TeluguSongs
#TeluguCinema
#ChiruVenky
#BhimsMusic
#AnilRavipudi
#MegaFans
#VictoryFans
#SankranthiBlast
#MassCelebration
సంక్రాంతి బరిలో దిగుతున్న మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి రిలీజైన స్పెషల్ పార్టీ నెంబర్ ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ నిజంగానే ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది 🔥
చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి & విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో స్టెప్పులేయడం ఈ పాటకి బిగ్గెస్ట్ హైలైట్. చిరు స్టైల్, వెంకీ ఎనర్జీ కలిసి థియేటర్లలో పూనకాలు ఖాయం అనేలా ఉన్నాయి.
భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన మాస్ బీట్స్, కాసర్ల శ్యామ్ పవర్ ఫుల్ లిరిక్స్,
“అన్నా నువ్వు నెక్స్ట్ లెవల్.. తమ్మి నువ్వు బెస్ట్ లెవల్”
అనే లైన్స్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్నాయి 💥
సింపుల్ కానీ ఎనర్జిటిక్ స్టెప్పులతో థియేటర్‌లో లేచి డ్యాన్స్ చేసేలా కొరియోగ్రఫీ ప్లాన్ చేయడం అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్‌కు మరో ప్లస్. ఇప్పటికే ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ సాంగ్స్ హిట్ అవ్వగా… ఈ మెగా విక్టరీ మాస్ పాట సోషల్ మీడియాలో రీల్స్‌ను షేక్ చేస్తోంది.
ఈ సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
వీడియో నచ్చితే 👉 LIKE 👍 | SHARE 🔁 | SUBSCRIBE 🔔 చేయడం మర్చిపోకండి
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: