వందనం అబివందనం(lyrics)|| G V S TELUGU ||
Автор: G V S TELUGU
Загружено: 2021-08-06
Просмотров: 202505
Описание:
#gvstelugu #lyrics
వందనం అబివందనం(lyrics) ||G V S TELUGU||
సాంగ్...వందనం అబివందనం
రాగం...మాల్ కోస్
తాళం...ఆదితాళం
సాకి.....
మనోజవం మారుత తుల్యవేగం.
జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూద ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి
పల్లవి...
వందనం అబివందనం శ్రీరామ దూతకు వందనం
అభయాంజనేయకు వందనం
చరణం.....
రాముని బంటుగా రాజిల్లినావు
కొలచితి ఇలలో నామొర వినమని
గణపతి నీవె సాయి నీవే. ||హనుమా||
కరునా సాగరా మమ్మేలు కొందువని.||వందనం||
చరణం....
కలగా ఇలలో కరగకముందె
కన్నుల పొరలు మూయకముందే
కలతతీరక నీ సన్నిదిలో. ||హనుమా||
కర్పూరంలొ కరిగితి ఇలలో. ||వందనం||
చరణం....
పంకజ నయనా పరమా పావన
శంకలేక వేడితిమయ్యా
దరిశనమిచ్చి దరికి చేర్చు. ||హనుమా||
పరమపావన మము పాలింపుమా. ||వందనం||
⑉⑉⑉⑉⑉⑉⑉⑉⑉༄༄༄⑉⑉⑉⑉⑉⑉⑉⑉⑉⑉⑉
WhatsApp : link 👇
https://chat.whatsapp.com/CckRFndC8CY...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: