What Happens If a Data Center Loses Power? ⚡ Internet Shutdown Explained
Автор: SRINU MEDIA
Загружено: 2025-10-27
Просмотров: 912
                Описание:
                    మీరు రోజూ వాడే YouTube కోసం data సెంటర్ ఎంత electricity వాడతాయో తెలుసా  “ప్రతీ Data Center లో servers, cooling systems, networking devices 24/7 పని చేస్తుంటాయి. ఒక Google లేదా Amazon Data Center సగటున 50 మెగావాట్ల వరకు power వాడుతుంది — అంటే సుమారు 1,00,000 ఇళ్ళు daily ఉపయోగించే current. ఇది servers generate చేసే massive heat ని కూల్ చేయడానికి cooling systems కూడా power వాడతాయి. Data Center లో ఎక్కడైనా power failure వచ్చేసరికి… internet, cloud storage, apps అన్నీ halt అవుతాయి. అందుకే ఎక్కువగా cheap electricity, cool climate ఉన్న ప్రాంతాల్లో Data Centers ని నిర్మిస్తారు — Iceland, Norway, Sweden వంటి ప్రదేశాలు perfect choice. కొన్ని Data Centers renewable energy sources కూడా వాడతాయి — solar, wind, hydro power. ఇలా energy cost తగ్గించి, eco-friendly గా servers run చేయడం జరుగుతుంది. ఇది మనం everyday ఉపయోగించే YouTube, WhatsApp, Google Drive అన్ని smooth గా ఉండడానికి సహాయపడుతుంది. అంటే… మనం రోజూ డేటా వాడుతున్నప్పుడు, ఎనోరమౌస్ power సైలెంట్లీ fuel అవుతుంది! 💡 ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే, Like 👍 చేయండి, Subscribe 🔔 అవ్వడం మర్చిపోకండి!
మీకు తెలియని నిజాలు, ఆశ్చర్యకరమైన వాస్తవాలు, మరియు రోజువారీ మోటివేషన్ షార్ట్ వీడియోల కోసం మా ఛానెల్‌ను సందర్శించండి!  
"SRINU MEDIA" చానెల్‌లో మనం జీవితం, విజ్ఞానం, వ్యాపార ఆలోచనలు మరియు ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటాము.  
📌 మా ఛానెల్‌లో మీరు చూడగలవు:
– తెలుగులో తెలియని నిజాలు  
– Inspirational facts  
– Daily short gk videos  
– Business ideas & motivational content  
– Trending and viral telugu shorts  
మీరు నిజంగా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారైతే, ఇది మీకోసం!  
ప్రతి రోజు కొత్త వీడియోలు కోసం SUBSCRIBE చేయండి 🔔
📧 Contact for Promotions & Collaborations: [email protected]                
                
Повторяем попытку...
 
                Доступные форматы для скачивания:
Скачать видео
- 
                                Информация по загрузке:
 
                            
                        