మేలులు నీ మేలులు II Melulu Nee Melulu II Telugu Christian Song II Jesus Worship Songs
Автор: DIVINE VISUAL STUDIO
Загружено: 2025-12-29
Просмотров: 37403
Описание:
పల్లవి :
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా II2II
నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా II2II
IIమేలులు నీ మేలులుII
1. కొండలలో ఉన్ననూ నీవు మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ నీవు విడచిపోలేదయ్యా II2II
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా II2II
IIమేలులు నీ మేలులుII
2. అగ్నిలో ఉన్ననూ నేను కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా నేను మునిగిపోలేదయ్యా II2II
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా.. పావురము మనస్సయ్యా II2II
IIమేలులు నీ మేలులుII
3. చీకటిలో ఉన్ననూ నన్ను మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ మంచి స్నేహితుడైనావయ్యా.. II2II
నీది ప్రేమించే మనసయ్య
యేసయ్యా.. ప్రేమించే మనసయ్య.. II2II
IIమేలులు నీ మేలులుII
Latest Telugu Christian Song II Latest Jesus Songs Telugu II jesus Songs II Telugu Jesus Songs II Telugu Worship Songs II Best Worship songs Telugu II New christian Songs #divinevisualstudio #worship #newyearsong
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: