MEGA YOUTH FEST - 6 || POWERFUL MESSAGE || MSG MINISTRY || VAMSI STEPHEN PAUL || Shyamhello_7
Автор: Shyamhello_7
Загружено: 2023-01-21
Просмотров: 51
Описание:
THE MANIFESTATION OF THE SONS OF GOD MINISTRY
The Thunder Evangelists Team
మెగా యూత్ ఫెస్ట్
MEGA YOUTH FEST
Come Change Your Life, It's Your Time
భారమైన బ్రదుకుతో, బాధపడుతున్నావా ? * ఆశీర్వాదము లేక అల్లాడిపోతున్నావా ?
అభివృద్ధిలోనికి రాలేక కుమిలిపోతున్నావా ?
నిజమైన దేవుని శక్తిని చూడాలనుకుంటున్నావా ?
అయితే విను......
నిశ్చయముగా నీ కన్నీళ్ళు తుడువబడబోతున్నాయి, నీ భారం తొలగించబడుతుంది.దేవుని బల కార్యాలను నీవు చూడబోతున్నావు. దేవుని కుమారుల ప్రత్యక్షత మినిస్ట్రీస్ వారు నిర్వహించే ఈ కూడికలో పాల్గోనండి, పరిపూర్ణమైన దేవుని వాక్యముతో, జీవితాలను మార్చే ఎన్నో సందేశాలతో అనేక జీవితాలు కట్టబడుతున్నాయి. అనేక దేవుని అద్భుతములు, మహాత్కార్యములు దేవుడు జరిగించియున్నాడు. గనుక., ఈ అవకాశమును తప్పక వినియోగించుకొనుడి. ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఆహ్వానం.., రండి! మీ స్నేహితులను తీసుకొని రండి !! యేసయ్య అనుగ్రహించు జయజీవితాన్ని పొందండి.
ఇది సర్వోన్నతుని ప్రేమ ఆహ్వానము
ప్రతి నెల 3వ శనివారము నిర్వహించబడును
సమయం : ఉ || 09:30 నుంచి || మ || 2:00 వరకు
స్థలం : 3వ అమృత్ నగర్, 13వ వీధి, ప్రొద్దుటూరు.
మరిన్ని వివరముల కొరకు : +91-8008539099, +91-8639035830.
#shyamhello_7 #wordofgod #powerfulmessage #vamsistephenpaul #stephenpaul
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: