Class -2 Fabric Painting కోసం క్లాత్ మీద డిజైన్ వేసే విధానము..
Автор: RAHANASHREE HomeMaker
Загружено: 2025-12-09
Просмотров: 7157
Описание:
🌸 Fabric Painting Class – 02 | Cloth మీద డిజైన్ వేసే విధానం 🌸
ఈ వీడియోలో Fabric Painting ప్రారంభించే ముందుగా క్లోత్ మీద డిజైన్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్‌గా చాలా సింపుల్‌గా చూపించాను. మొదటిసారి నేర్చుకుంటున్నవారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది.
ఈ Class లో మీరు నేర్చుకోబోయేది :
✔️ డిజైన్ ఎంపిక ఎలా చేసుకోవాలి
✔️ ట్రేసింగ్ పేపర్ లేదా బటర్ పేపర్ ఎలా ఉపయోగించాలి
✔️ పిన్ చేసి డిజైన్ సరిగ్గా ఫిక్స్ చేయడం
✔️ పెన్సిల్/ కార్బన్ షీట్ తో నెమ్మదిగా డిజైన్ డ్రా చేయడం
✔️ ట్రాన్స్‌ఫర్ చేసిన గీతలు క్లియర్‌గా రావడానికి టిప్స్
✔️ Fabric పై డిజైన్ పడిన తర్వాత చేయాల్సిన జాగ్రత్తలు
ఈ వీడియో ఎవరు చూడాలి?
👉 Fabric Painting నేర్చుకోవాలనుకునే Beginners
👉 క్లోత్ మీద డిజైన్ సరిగా పడక ఇబ్బందిపడుతున్నవారు
👉 మీ Fabric Painting పనిని neat & professional గా చేయాలనుకునే వారు
🎨 Playlist – Complete Fabric Painting Course
👉 Class 01: అవసరమయ్యే మెటీరియల్స్
👉 Class 02: డిజైన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ (ఈ వీడియో)
📌 వీడియో నచ్చితే like 👍 చేయండి & షేర్ చేయండి.
📌 మా ఛానెల్ Rahanashree HomeMaker ను Subscribe చేసుకోండి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: