క్యాన్సర్, షుగర్, మైగ్రేన్, కిడ్నీ, ఫైల్స్ సమస్యలతో భాదపడతున్నారా.. Dr Jamal Khan | Afhrin Ayurvedic
Автор: 9 express
Загружено: 2022-04-22
Просмотров: 137582
Описание:
Contact Number... 7396365333
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | ఆధునిక ప్రపంచంలో వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు రేయింబవళ్లు రోగుల ప్రాణాలను కాపాడటం కోసం రకరకాల మందులను అందుబాటులోకి తెస్తున్నప్పటికిని ఆదిమ కాలంనాటి వనమూలికల ఆయుర్వేద వైద్యం వైపే ప్రజలు మక్కువ చూపి, ఔషదములతో కూడిన వనమూలిక వైద్యాన్ని మరువలేకపోతున్నారు. అలా అని అల్లోపతి వైద్యం కింద ఆయుర్వేద వైద్యం తక్కువేం కాదని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీర్ఘకాలిక వ్యాదిగ్రస్థులకు ఈయన ఒక ఆపద్భాందవుడు. మొండి జబ్బులకు మూలికా వైద్యంతో అరుదైన వైద్యం చేయుట ఆయన సొంతం. అరణ్య ఔషదాలపై నిత్య శోధన చేసి ఆయుర్వేదంలో ఈయన దిట్ట ఈయన పేరే డాక్టర్ జమాల్ ఖాన్. మరి ఈయన వైద్య సేవలు రాష్ట్ర సరిహద్దులు దాటడమే కాదు ఇతర దేశాలలో కూడా ఈ అరుదైన వనమూలిక వైద్య సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలో ఆఫ్రిన్ ఆయుర్వేదిక వైద్యశాలలో డాక్టర్ జమాల్ ఖాన్ వనమూలికా ఔషద ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. వనమూలికల వైద్యాన్ని లబ్దిపొందిన రోగులనుండి అంతరాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు చోటు చేసుకుంది. వంశ పారంపర్యంగా తాత ముత్తాతలనుండి ఈ వైద్యాన్ని నేర్చుకున్న డాక్టర్ జమాల్ ఖాన్ మృత్యువును కూడా ఆయుర్వేద వైద్యంతో శాశించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, పక్షవాతం, షుగర్, ఉబ్బసం, గర్భసంచి క్యాన్సర్, మూత్రపిండాలలో రాళ్లు, కాళ్ళ వాపులు, ఫిట్స్, కీళ్ల వాతం, రక్త హీనత, కామెర్లు వంటి మరెన్నో మొండి జబ్బులకు ఆయన సహజ సిద్ధంగా లభించే ఔషధాలు తెల్లమద్ది, అశ్వగంది, సర్పగంది, సత్తవరి, నాగముష్టి, వాంకుడు, బల్లేడు, నేలగుమ్మడి, తామరతీగ, తిప్పతీగ, ఏడాకులపాలెం, రేలచెట్టు, గట్టి చేమంతి, సరస్వతి వంటి ఎన్నో అమూల్యమైన ఔషదాలను అడవులనుండి సేకరించి వివిధ మోతాదుల్లో మందులను తయారు చేసి ఎందరో రోగులకు డాక్టర్ జమాల్ ఖాన్ సేవ చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు అల్లోపతి మందులు వాడి విసుగు చెంది, ఇల్లు, ఒళ్ళు గుళ్ల చేసుకుని చివరి ప్రయత్నాంగా డాక్టర్ జమాల్ ఖాన్ను ఆశ్రయించి ఆయుర్వేద మందులతో ఎంతో మంది విముక్తి చెందుతున్నారు. డాక్టర్ జమాల్ ఖాన్ ఆయుర్వేద వైద్యం తెలుసుకున్న సుదూర ప్రాంతాల రోగులు సైతం ఆయన వైద్యం కోసం క్యూకట్టడం పరిపాటి అయ్యింది. వనమూలికల వైధ్యాన్ని వృత్తిగా ఎంచుకున్న డాక్టర్ జమాల్ ఖాన్ కుటుంభం తెలంగాణా, చత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంద్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలకు చెందిన వరకీ సుపరిచితులు. తరతరాలుగా వారి కుటుంబ సభ్యులు వనమూలికల వైద్యలు కావటంతో ఆయుర్వేదంలో తెలియని వైద్యం లేదని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలో, ఒరిస్సా రాష్ట్రంలోని మల్కనిగిరి జిల్లా మోటు సమీపంలోని ఇస్మాయిల్ నగర్ లోని తన స్వంత ఖార్ఖానాలో ప్రతిరోజు అడవులనుండి సేకరించి తెచ్చిన వేలాది రకాల ఔషద మొక్కలతో అనేక రకాల వ్యాధులకు సంబంధించిన మందులను తయారు చేస్తూ ఎందరికో వనమూలికా వైద్య సేవలు అందించి ఎన్నో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ జమాల్ ఖాన్ ఎందరికో ఆదర్శప్రాయుడని చెప్పి ప్రశంశించాల్సిందే మనందరం మనసు నిండుగా..
#9express #Telangana #Andhrapradesh
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: