అరుణాచల శివ కరుణను గానరా ,, కొత్త పాట తెలుగు రీలీక్స్ సింగర్ కొంకల ప్రసాద్ ఆచారి
Автор: T S K NAIDU TV
Загружено: 2025-05-23
Просмотров: 119608
Описание:
అరుణాచల శివ కరుణను గానరా ,, కొత్త పాట తెలుగు రీలీక్స్ సింగర్ కొంకల ప్రసాద్ ఆచారి #tsknaidutv
------------------------------------------------------------------------------------------
శివరంజని రాగం - ఆది తాళం
పల్లవి : అరుణాచల శివ కరుణను గనరా
మాపై నీ దయ చూపగరారా
కైలాసవాసా - ఈశ్వరా..... కరుణించవేరా, శంకరా.....
శాశ్వతమని, ఈ జీవనయానము సాగించితి,
నీ స్మరణే మరచితి చెంతచేరి నిను
శరణంటినిరా పంతమేలరా, పార్వతీ రమణ
సర్వజగాలకు సాక్షివి నీవని
సకలాగమముల సారమే నీవనిఎరుగనైతిరా
నాగభరణా ఏలర నాపై కోపమేలరా
• న్యాయనిర్ణేత సత్తేన్న సార్ గారు రచించిన కొ...
• మొదటి సారి పాడిన చాలా అద్భుతంగా పాడారు ##T... • తల్లిదండ్రుల కొత్త పాట సింగర్ కొంకల ప్రసాద...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: