నారాకోడూరు హత్య కేసులో ఆరుగురు అరెస్ట్: CI కృష్ణయ్య 🔴|| GGV || || NEWS UPDATES ||
Автор: GREATER GUNTUR VOICE
Загружено: 2025-12-30
Просмотров: 967
Описание:
నారాకోడూరు హత్య కేసులో ఆరుగురు అరెస్ట్: CI కృష్ణయ్య
నారాకోడూరు మృత్యుంజయరావు హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు CI కృష్ణయ్య తెలిపారు. చేబ్రోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో CI మాట్లాడారు. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసమే ఈ హత్య జరిగిందన్నారు. ఈ ఘటన పూర్తిగా ముందస్తు కుట్రతో సమన్వయంతో జరిగిన ఘోర నేరమని నిర్ధారణ అయిందన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో చేబ్రోలు, పొన్నూరు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
🔴|| GGV || NEWS UPDATES ||
👉 SUBSCRIBE (చేయండి)
👉 షేర్ (చేయండి)
👉 లైక్ (చేయండి)
#AndhraPradesh
#Greatergunturvoice
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: