ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2021-07-09

Просмотров: 279848

Описание: బత్తాయి తోటలో నాటు కోళ్లను పెంచుతున్న రైతు శ్రీనివాస్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని పంచుకున్నారు. 12 ఎకరాల తోట మధ్యలో ఎకరంన్నర తోట చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని.. మధ్యలో షెడ్డు నిర్మించుకొని.. గత 5 నెల్లుగా కోళ్లు పెంచుతున్న తాను కోడి పిల్లల విషయంలో మోసపోయానని చెప్పారు. ఇంకా అనేక వివరాలు వీడియోలో పంచుకున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి

#RythuBadi #రైతుబడి #నాటుకోళ్లు

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

ఏడాదికి 20 వేల అసీల్ కోళ్లు పెంచి, అమ్ముతున్న.. లాభం బాగుంది | Aseel Farming | తెలుగు రైతుబడి

150 ఆవులతో 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం Agriculture Minister Farming

New year journey starts, 1 year Orchard tour

ఒరిజినల్ నాటు కోడి పిల్లలు అమ్ముతున్నం  |original natu kollu

ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు  || Pure Deshi Chicken Farming || Jyoti

DG Natukolla Farm Mosalu | Natukollu | @Vinayakafarms-M

అర ఎకరం భూమిలో 1500 నాటు కోళ్లను పెంచుతున్నా | తెలుగు రైతు బడి

అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla

నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra

Kollu Farming Tips | కొత్తగా ఫార్మ్ పెట్టే వాళ్ళు ఒక్కరోజు కోడి పిల్లనే ఎందుకు పెంచాలంటే? Tone Agri

పంటల సాగు కంటే గొర్రె పొట్టేళ్ల పెంపకమే బాగుంది | Sheep Farmer Experience | తెలుగు రైతుబడి

natu kollu farming telugu | Day 1 to 54 | నాటు కోళ్ల పెంపకం poultry farming business plan #poultry

నాటు కోళ్ల పెంపకంలో అదిరిపోయే లాభాలు | Country Chicken Farming |Natu Kodi Farming| Thadijerryvillage

Можно ли заработать сотни тысяч долларов на куриной ферме...!? || #фермерство #куриноефермерство ...

నాటు కోళ్లు పెంచుతున్న | Country Chicken Farming | రైతు బడి

Cheap and best natu kolla pempakam in telugu - తక్కువ ఖర్చుతో ఇంత బాగా నాటు కోళ్లను పెంచవచ్చా!

కొత్తగా నాటు కోళ్ల ఫార్మ్  ఏ విధంగా మోసపోతున్నారు ? ఏ కారణాలవల్ల నష్ట పోతున్నారు ? తెలుగు

ఇంటి పైన 200 సోనాలి నాటుకోళ్ల పెంపకం|Sonali hen farming|Low budjet shead|DNR

వ్యవసాయ భూమిలోనే రేకుల కోళ్ల షెడ్డు || Country Chicken & Kadaknath Farming || Narasimharao

రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]