దేవుడు సంబరం | పెద్ద బల్లిపుట్టుగ | పెద్ద కొజ్జిరియా దాసుల పాటలు | Devuni paatalu | Simhachalam
Автор: UDDANAM STARS
Загружено: 2022-07-04
Просмотров: 11390
Описание:
#devunipaatalu#uddanam
ఉద్దాన ప్రాంతంలో దేవుని సంబరాలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులందరూ జరుపుకునే ఈ సంబరాలు మూడు రోజుల పాటు అంగరంగవైభవంగా సాగుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న దేవుని సంబరం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద బల్లి పుట్టుగకు చెందిన దుమ్ము కుటుంబానికి చెందనది. పెద్ద కొజ్జిరియాకు చెందిన దాసులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఎన్నో ఎళ్లుగా సాగుతున్న ఈ ఆచారం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను ఇప్పటి తరం కాపాడుకుంటూ.. ముందుకు సాగుతుండటం గమనార్హం.
దేవుడు సంబరం, పెద్ద బల్లిపుట్టుగ, పెద్ద కొజ్జిరియా దాసుల పాటలు, Devuni paatalu, దేవుని సంబరాలు, దేవుని సంబరాలు,దేవుడు సంబరం,పెద్ద బల్లిపుట్టుగ,పెద్ద కొజ్జిరియా దాసుల పాటలు,Devuni paatalu,పెద్దకొజ్జిరియ దేవుని సంబరం,simhachalam,varaha laxminarasimhaswamy,simhagiri,appanna,simhadriappanna,pedda balliputtuga
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: