Kotilineswara Swamy Temple Thallayapalem. తాళ్లాయపాలెం కోటిలింగేశ్వరస్వామి
Автор: DevotionalTempleTrips
Загружено: 2022-03-14
Просмотров: 2248
Описание:
#kotilingeshwaratemple #kotilingeshwara #shivalayam #thallayapalem #devotional #devotionaltempletrips
శ్రీశైవక్షేత్రం
ఈ గ్రామంలో 2011 నవంబరు 10 గురువారం నాడు పవిత్ర కృష్ణా నదీ తీరంలో భూలోక కైలాసంగా భాసిల్లుచున్న శ్రీ శైవ క్షేత్రంలో నెలకొల్పిన భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం మహోత్సవాల్ని పురస్కరించుకొని ఈ శ్రీశైవక్షేత్రంలో వివిధ కార్యక్రమాలూ నిర్వహించెదరు.
ఈ గ్రామంలో శివుడు, కోటిలింగేశ్వరస్వామిగా కొలువుదీరియున్నాడు. ప్రశాంతమైన వాతావరణం, అహ్లాదకరమైన పరిసరాలమధ్య ఉన్న ఈ ఆలయం, కృష్ణానదీ తెరం లో ఉంది. ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ప్రకటితమవుచున్న ఈ క్షేత్ర దర్శనం, సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు.
ఈ క్షేత్రంలో, 2015, మే నెల-28వ తేదీనుండి 30వ తేదీ వరకు, ద్వాదశ వార్షికోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించెదరు.
ఈ క్షేత్రంలో 2017, ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం, మహాశివరాత్రినాడు, అర్ధరాత్రి శ్రీ దక్షిణామూర్తి, శ్రీ అమృతలింగేశ్వరస్వామివారల ఆలయాలలో విగ్రహ, శిఖర ప్రతిష్ఠలు నిర్వహించెదరు.
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తుళ్ళూరు
more details pls contact me
Rajeh 7893041444
రూట్ map
https://maps.app.goo.gl/SiAn9SZEerejp...
శ్రీ ప్రత్యంగిరా దేవి ఆలయం video link
• Sri Prathyangira Devi Temple Thallayapalem...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: