రండి శోధనను జయిద్దాం మరియు పరలోక రాజ్యమును పొందుకుందాం
Автор: World Mission Society Church of God
Загружено: 2020-04-17
Просмотров: 28094
Описание:
【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
దేవుడు తన పిల్లలకు ప్రతి ఆరాధన ద్వారా పరలోకపు ఆశీర్వాదాలను
ఇచ్చును కనుక, దేవున్ని విశ్వసించే మరియు దేవున్ని ఆరాధించే
క్రియలే స్వయంగా సంతోషము మరియు ఉత్సాహమైనది.
దేవుని సంఘ సభ్యులు అన్ని శోధనలను పరలోకము పట్ల నిరీక్షణతో
జయిస్తారు
పరలోకం పట్ల నిరీక్షణ లేని బాధ్యత గల విశ్వాస జీవితం
శోధనను తీసుకువస్తుంది. సాతాను యొక్క కుట్రతో ఓడిపోయిన
ఆదాము మరియు హవ్వ యొక్క మార్గాన్ని మనం వెంబడించక,
యోబు వలె మనం పరిపూర్ణమైన విశ్వాసము కలిగియుంటూ,
అంతం వరకు దేవున్ని ఆరాధించవలెను, మరియు యేసు యొక్క
మాదిరిని వెంబడిస్తూ, దేవుని వాక్యం ద్వారా, శోధనను జయించవలెను.
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
మనకిచ్చే పరలోకపు ఆశీర్వాదాలు
పరలోకమునకు గల మన మార్గమును ఆటంకపరిచే లౌకిక శోధనలన్నీ మనకు పరీక్షలు.
ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలుగా అరణ్యంలోని ప్రతి క్షణమందు శోధింపబడినట్లుగానే,
పరలోక కనాను దిశగా నడుచుచున్న దేవుని సంఘ సభ్యులకు పరీక్షలు ఇవ్వబడును,
కాని మనం తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం
కలిగియున్నట్లైతే, మనం చివరలో ఆ పరీక్షలను తట్టుకొని పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము.
ప్రకటన 3:10
“నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక
భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు
శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.”
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: