క్రీస్తులో ఉన్నవారే ఎంతో గొప్పవారు
Автор: Divine Love Songs Warangal
Загружено: 2025-04-06
Просмотров: 6241
Описание:
క్రీస్తులో ఉన్నవారే ఎంతో గొపవారు
ఆత్మతో నడచువారే కృపను పొందినవారు(2)
వారిరితోనే నా స్నేహము -వారిరితోనే నా బంధము
వారితోనే ప్రభువు రాత్రి భోజనం(2)
1. మేఘస్తంబమును నమ్ముచున్నవారే
యేసుక్రీస్తు రెండవ రాకడ నమ్ముతున్న వారు,
అగ్నిస్తంబమును నమ్ముతున్న వారు
బ్రెన్హాహాము ఏడవదూతని నమ్ముతున్న వారు
బ్రెన్హాహాములో ఉన్న ఆత్మను.. పొందుకొనివున్న వారు నమ్మేదరు (2)
వారితోనే సహవాసము-వారితోనే సంతోషము
వారితోనే ప్రభువు రాత్రి భోజనం (2)
2. చేతితో నోటికందించి గతికినవారిని
300 మందిని దేవుడు ప్రత్యేకించెను,
ఏడుఉరుములను ముద్రించియున్నవారే
సాతాను హేతుబుద్ధిని తృణీకరిస్తారు (2)
బ్రెన్హాహాముపొందిన ఆ ఆత్మలో రెండుపాళ్ళు దయచేయమంటారు (2)
వారిరితోనే నానా పయనము- వారిరితోనే ఆనందము
వారితోనే ప్రభువు రాత్రి భోజనం(2)
3. శరీరమెక్కడ ఉండునో పక్షి రాజులు పోగవును
ఏకమైయుండి జీవాహారం తినుచూ వుందురు,
ప్రత్యక్షత గలిగిన వవారిని ప్రత్యక్షత కలిగిన పిల్లలు
వెంబడించి సహోదరప్రేమతో ఒక్కటై ఉందురు(2)
బ్రెన్హాహాము తలపై అగ్నిస్తంబమును ప్రత్యక్షత గలవారు నమ్మెదరు
వధువు పరిచార్యలో అగ్నిస్తంబమును ప్రత్యక్షత గలవారు మ్మెదరు(2)
వారికె నా వందనం -వారితోనే కరచాలనం
వారితోనే ప్రభువు రాత్రి భోజనం(2)
#divinelovesongswarangal
#Endofthetimemessagechurchwarangal #pastorkvmarkchurchsongs #warangalchurchsongs #Endtimemessagechurchsongsintelugu #teluguchristiansongs #Christianworshipsongsintelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: