ఆదివాసీలు దీపమే దైవంగా పూజించే ఈ జంగుబాయి జాతర ఎలా జరుపుకుంటారంటే..| BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2026-01-10
Просмотров: 23271
Описание:
తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కోట పరందోళి సమీపంలో జంగుబాయి జాతర జరుగుతోంది. ఈ ఆదివాసీలు పూజించే దేవతకు రూపం లేదు. కొండగుహలో వెలిగించిన దీపాన్ని వీరు దేవతగా కొలుస్తారు. ఈ జాతర గురించి వారు ఏం చెబుతున్నారంటే..
#jangubaijatara #adivasi #tribalculture
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: