🐟🛶 యానం పులస వేలంపాట // Yanam // Pulasa Fish Rate In Yanam Market
Автор: YVS Vlog
Загружено: 2025-10-04
Просмотров: 23525
Описание:
🐟🐟పులస వేలం పాట 🐟🐟🌊
🐟🐟🛶🦈 పులస అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఒక ప్రత్యేకమైన చేప ఇది శ్రీలంక దగ్గర నుండి ఈలాస కింద బయలుదేరి మన గోదావరి వరదకి పులస కింద మారుతుంది. అలాంటి పులస ప్రస్తుత కాలంలో గోదావరిలో దొరికిందంటే అది లక్షాధికారి వేలాదికారి అవుతారు. అలాంటి పులసలని వేలంపాట చేసే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం అదేనండి యానం. ఈ యానంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8:00 వరకు పులస వేలం పాట అనేది జరుగుతుంది. ఈ వేలంపాటి ఎలా జరుగుతుంది అది ఎక్కడుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు బాగా నచ్చితే గనక లైక్ చేస్తారని సబ్స్క్రయిబ్ చేస్తారని ఆశిస్తున్నాను ❤️ 🙏 🌊🛶🐟🐟
ఇట్లు
మీ YVS VLOG
#🐟 యానం పులస వేలంపాట #Yanam #Pulasa Fish Rate In Yanam Market #పులస #yvsvlog #yanampulasa #fishmarket #vlog #yvsvillage #yvsvlog007 #yvstravel #yvsblog #yvs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: