భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం | Prime9 West Godavari
Автор: Prime9 West Godavari
Загружено: 2026-01-09
Просмотров: 439
Описание:
#prime9westgodavari #bhimavaramtemple
#templefestivals #devotionalevents
#divinecelebration
రాష్ట్రంలోనే పేరుగాంచిన మహిమగల అమ్మవారు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారు అని, అటువంటి దేవాలయానికి పాలకవర్గ సభ్యులుగా నియమితులు కావడం దైవ సంకల్పమేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.చైర్మన్ గా బొండాడ నాగ భూషణం, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాలకవర్గ సభ్యులను అభినందించి మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ నుంచి మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా పాలకవర్గ సభ్యులు చూసుకోవాలని, భక్తులకు అమ్మవారి దర్శనం సంపూర్ణంగా అయ్యేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణవస్త్రాన్ని కూడా త్వరలోనే పూర్తి చేద్దామని, అమ్మవారికి పూర్తిగా స్వర్ణ వస్త్రాన్ని తయారుచేయడమే లక్ష్యమని అన్నారు..
| Subscribe |
| Prime9 West Godavari |
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: