చిట్టి చిట్టి రేగి పళ్ళుChitti chitti reagi pallu
Автор: Sreeradha Valiveti
Загружено: 2022-01-03
Просмотров: 17373
Описание:
భోగిపళ్ళ పాటలు
రచన..బాలాంత్రపు రజనీకాంతరావు గారు
చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు
ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు ||2||
చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు..
ఘల్లు ఘల్లున దమ్మిడీలు జల్లుగ అల్లో నేరేడి పళ్ళు
తళతళ తళతళలాడిపోతూ తలపై ఎన్నో దొర్లి పోతాయి ||2|| ||చిట్టి||
చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు..
పెద్దల దీవెన లెన్నో పూలై ముద్దులు తీయ తీయని పళ్ళై
తళతళ తళతళలాడిపోతూ తలపై ఎన్నో దొర్లి పోతాయి ||2|| ||చిట్టి||
చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు..
పసుపు గంధం అరటి పళ్ళతో మిసమిసలాడే పట్టుచీర్లతో
ముత్తైదువుల గాజుల సడిలో ఎత్తున రాలే భోగి పళ్ళు ||2|| ||చిట్టి||
చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: