Varnimpalenu Vivarimpalenu - వర్ణించలేను వివరించలేను | ZION Telugu Songs | Zion Songs
Автор: ZION Telugu Songs
Загружено: 2020-06-25
Просмотров: 730007
Описание:
Varninchalenu Vivarinchalenu - వర్ణించలేను వివరించలేను Song Lyrics Telugu & English :
వర్ణించలేను వివరించలేను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
Varninchalenu Vivarinchalenu
Yesayyaa Neevu Naaku Chesina Melu (2)
Yesayyaa Neevu Naaku Chesina Melu (2)
Paapinaina Naa Koraku Praanamichchinaavu
Paadaipoyina Nannu Baagu Chesinaavu (2)
Emani Varninthunu – Runam Elaa Theerchanu ||Yesayyaa||
Andhakaaramaina Naaku Velugunichchinaavu
Aakhari Bottu Varaku Rakthamichchinaavu (2)
Emani Varninthunu – Runam Elaa Theerchanu ||Yesayyaa||
Thodu Leka Needa Leka Thiruguchunna Nannu
Aadarinchinaavu Odaarchinaavu (2)
Emani Varninthunu – Runam Elaa Theerchanu ||Yesayyaa||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: