నా దేవుని కృప వలనా సాంగ్ ట్రాక్||Na Devuni krupa valana songTRACK(KARAOKE)
Автор: TRACK$OZONE
Загружено: 2018-03-24
Просмотров: 54327
Описание:
L I K E | S H A R E | S U B S C R I B E
నా దేవుని కృప వలన
సమస్తము సమకూడి జరుగును ॥2॥
నాకు లేమి లేనేలేదు
అపాయమేదియు రానేరాదు ॥2॥
॥నా దేవుని॥
1॰ కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరచును ॥2॥
ఆయనే నన్ను బలపరచును
ఆయనే నన్ను ఘనపరచును ॥2॥
॥నా దేవుని॥
2॰ శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము ॥2॥
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము ॥2॥
॥నా దేవుని॥
3॰ ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును ॥2॥
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును ॥2॥
॥నా దేవుని॥ #TRACKOZONE
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: